దేశంలోనే పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ జనసేన

దేశంలోనే పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ జనసేన

                       దేశంలోనే పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ జనసేన అని ఎమ్మిగనూరు మండల జనసేన అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ అన్నారు. జన సైనికులకు కొండంత భరోసాను కల్పించిన పవన్ కళ్యాణ్ గారు దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకు కల్పించనంత భద్రతను జనసేన అధినేత ల్ పవన్ కళ్యాణ్ గారు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీనే చూసిన కార్యకర్తలను కేవలం పార్టీ కార్యక్రమాలు వారికే చూస్తున్నారని దీనికి భిన్నంగా కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులకు భావించి వాళ్ల ప్రాణానికి మరియు ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించిన ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకుడు రాజకీయాల్లో ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఆయన వెంట నడవడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటామని తెలియజేశారు.

See also  ఓం శక్తి అమ్మవారి దీక్షులకు భోజన సదుపాయం ఏర్పాటు