ఆమదాలవలస నియోజకవర్గంలో జనసేన జెండా ఆవిష్కరణ

ఆమదాలవలస

                   ఆముదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో నందివాడ మరియు నరసాపురంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జనసైనికులతో కలిసి పాల్గొన్న ప్రధానకార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు, జనసేన దళం వన్నెoరెడ్డి సతీష్ కుమార్ గారు మరియు నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు గారు. అనంతరం ముఖ్య అతిథులు సుమారు 50 కుటుంబాలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పొందూరు ZPTC అభ్యర్థి అసిరినాయుడు, సరుబుజ్జిలి ZPTC అభ్యర్థి మురళీమోహన్, పొందూరు మండల జనసేన నాయకులు రమణ, చిన్నo నాయుడు, అప్పలనాయుడు, సతీష్, లక్ష్మణ, హరి, బాబురావు మరియు జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

See also  ఆత్మకూరు నియోజకవర్గంలో "పవనన్న ప్రజా బాట" కార్యక్రమాన్ని ప్రారంభించిన నలిశెట్టి శ్రీధర్