మానవత్వం చాటుకున్న జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద రెడ్డి

     విశాఖపట్నం, (జనస్వరం) : 64వ వార్డ్ యారడ గ్రామంలో కమ్యూనిటీ హల్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తున్న జనసేనపార్టీ కార్పొరేటర్ గోవిందరెడ్డి మార్గం మధ్యలో గంగవరం రోడ్డులో బోలెరో బైక్ ఆక్సిడెంట్ అయ్యి రక్తపుమడుగులో పడివున్న సమ్మిడి రమణ (దిబ్బపాలెం గ్రామస్తుడు) అనే వ్యక్తిని చూసి ఎవరు పట్టించుకోకపోవడంతో కార్పొరేటర్ గోవింద్ రెడ్డి వెంటనే స్పందించి బాధితుడిని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించి, వైద్యులతో చర్చించి వైద్యం చేయమని చెప్పడం జరిగింది. అలాగే పోలీస్ వారికి కూడా ప్రమాదం గురించి సమాచారం ఇవ్వడం జరిగింది.

See also  కల్యాణ మండపం సమస్య పరిష్కరించాలి : పెందుర్తి నియోజకవర్గ జనసేన నాయకులు