కర్నాటకలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

కర్నాటక

           కర్నాటక ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ గారి 51వ జన్మదినోత్సవంలో భాగంగా వృద్ధాశ్రమంలో లలిత సీనియర్ సిటిజన్ టీం పవన్ కళ్యాణ్ రాయచూర్ కర్ణాటక ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు.  అభిమానులు మొక్కలు నాటడం మరియు కేక్ కట్ చేయడం చేశారు. తదనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించి, 40 మందికి బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి, బి.ఎం. విశాల హోనప్ప, మునిస్వామి, వెంకీ, సీను అఖిల మురళి టీమ్ పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. 

See also  అపర్ణేశ్వరిని అభినందించిన జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్