జనంతో – జనసేన కార్యక్రమంలో పేదలకు భరోసానిచ్చిన జనసేన నాయకులు

      ఆమదాలవలస, (జనస్వరం) : పది రోజులు నుంచి సాగుతున్న ఆముదాలవలస నియోజకవర్గం ప్రజా సమస్యలపై 10వ రోజు జనంతో – జనసేన కార్యక్రమములో జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, సిక్కోలు విక్రమ్ (ఎంపీటీసీ) ఆధ్వర్యంలో ఆముదాలవలస నియోజకవర్గం, వైకుంటాపురం గ్రామంలో చాలా సమస్యలు గుర్తించడం జరిగింది. అందులో కన్నీళ్లు తెప్పించే సంఘటన ఏంటి అంటే ఆశిరయ్య అనే వ్యక్తికి నివాసమ ఉండడానికి ఇల్లు లేదు. అతను ఇల్లు లేక బాత్రూంలో పడుకుంటున్నారు. జనసేన పార్టీ దీన్ని గుర్తించి త్వరలో ప్రభుత్వం ఏమైనా స్పందించకపోతే మన జనసేనపార్టీ తరుపున కావాల్సిన సరుకులు ఏర్పాటు చేస్తాం అని మాట ఇవ్వడం జరిగింది.

See also  అమరావతి రైతులు పాదయాత్రలో మీడియాపై ఆంక్షలు సరికాదు : జనసేనపార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి