జనసేన కార్యకర్తకి ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన జనసేన యువ నాయకులు గెడ్డం చైతన్య 

      నక్కపల్లి, (జనస్వరం) : నక్కపల్లి మండలం చిన్న దొడ్డుగొళ్ళుకి చెందిన జనసైనికుడు బద్ది గంగరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాపడి వైద్య చికిత్స అనంతరం కోలుకున్నారు. కియాశీలక సభ్యత్వం ఉన్నందున జనసేన పార్టీ కార్యాలయం నుండి 5 వేలు రూపాయలు చెక్కును సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి అధ్వర్యంలో యువ నాయుకులు గెడ్డం చైతన్య గంగరాజుకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లల రత్నాజి, వెలగా బుజ్జి, బద్ది గోవిందరావు, బోయిన సురేష్, లోవరాజు, తాతాజి, రాంబాబు, వెలగా కన్నారావు, బాబ్జి మరియు జనసైనికులు పాల్గొన్నారు.

See also  జనసేన కార్యకర్త రోపయవలస భాస్కరరావు కుటుంబాన్ని పరామర్శించిన ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి క్రాంతి శ్రీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :