ప్రమాదంలో కాలు విరిగిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

       పాయకరావుపేట  ( జనస్వరం ) : చీడికాడ మండలంలో చుక్కపల్లి గ్రామంలో యాక్సిడెంట్ కారణంగా పెంటకోట రమణకు కాలు విరిగింది. చుక్కపల్లి జనసేన పార్టీ సీనియర్ నాయకులు మజ్జి కృష్ణ ఆధ్వర్యంలో మాడుగుల నియోజకవర్గ యువ నాయకులు రాయపురెడ్డి కృష్ణ చేతుల మీదుగా 13000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిడికాడ మండల సీనియర్ నాయకులు జీవి మూర్తి, మూర్రీశ్వరరావు, బోయపాటి ప్రసాద్, గుమ్మడి సంతోష్ బలరాం అర్జున్ ఇతర మండల మరియు నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.

See also  వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఆత్మకూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :