రమణక్కపేట జడ్పీ హైస్కూల్లోని ఉపాధ్యాయులను సన్మానించిన జనసేన నాయకులు

  ముసునూరు, (జనస్వరం) : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తరుపున జనసేన నాయకులు పాశం నాగబాబు ఆధ్వర్యంలో ముసునూరు మండలంలోని రమణక్కపేట జడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు శారదాని సన్మానించడం జరిగింది. అలాగే ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు పాశం నాగబాబు, చేకూరి సాయి, నరేంద్ర, త్రినాథ్, రాజబోయిన సుబ్బు, శివ జనసైనికులు పాల్గొన్నారు.

See also  శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థికి జనసేన నాయకుల మద్దతు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి