జగ్గయ్యపేట పురపాలక సంఘం ఎన్నికలు – జనసేన వార్డు మెంబర్స్ అభ్యంతరాలను కమీషనర్ కు వినతిపత్రం అందజేత

జగ్గయ్యపేట

             కృష్ణా ( జనస్వరం ) : జగ్గయ్యపేట పురపాలక సంఘం నకు ఎన్నికల సమాయత్తమునకు సంబంధించి పట్టణ పరిధిలో గల 31 వార్డుల 62 పోలింగ్ స్టేషన్ ల వివరములు జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి ఆమోదించారు. సదరు విషయమై సలహాలు సూచనలు స్వీకరించు నిమిత్తం పట్టణ మున్సిపల్ కమిషనర్ ఆద్వర్యంలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతల సమావేశంలో భాగంగా జనసేన పార్టీ తరుపున పాల్గొని వార్డుల వారిగా గల కొన్ని అభ్యంతరాలను కమీషనర్ గారికి వినతిపత్రం ద్వారా అందచేయటం జరిగింది.

See also  "జల్సా" చిత్ర ప్రదర్శన ద్వారా రూ. కోటి విరాళం సేకరించి అభిమానం చాటుకున్న జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి