జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారు : జనసేన నాయకులు

జనసేన

        న్యూస్ ( జనస్వరం ) : రాష్ట్రంలో జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి జగన్ రెడ్డి ప్రభుత్వం కులాల మధ్య అల్లర్లు సృష్టించి పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తూ రాజమండ్రి మరియు ఏలూరులో జనసేన పార్టీ విలేకరులతో సమావేశం. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శివదత్ బోడపాటి మరియు బేతపూడి విజయ్ శంకర్, పార్టీ అధికార ప్రతినిధి పి.గౌతం రాజ్, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, ఏలూరు టౌన్ అధ్యక్షులు కాశి నరేష్ మరియు ఇరు ప్రాంతాల పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

See also  బాపట్లను మురుకి వాడగా చేసిన కోన రఘుపతి