జయరాం రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా సాగుతున్న ఇంటింటా జనసేన

జయరాం రెడ్డి

      అనంతపురం ( జనస్వరం ) : జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో రాణి నగర్ లో రాములు గుడి వీధి, బ్రహ్మంగారి గుడి వీధి నందు అనంతపురం నియోజకవర్గ ప్రజలతో మమేకమై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయాలను వివరిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను, క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, దేవరాయల విజయ్, భవాని నగర్ మంజునాథ్, కిరణ్, కుమార్, వెంకటరమణ ప్రసాద్ బాల కార్తీక్, ఇమ్రాన్, సాయి, ప్రవీణ్ కుమార్, రషీద్, నారాయణ నాయక్, హేమంత్ నాయక్, కళ్యాణ్, కర్ణ, ప్రసన్న నాయక్, రాజు, మహేష్ కుమార్, ప్రవీణ్ కుమార్, వెంకటకృష్ణ, ప్రణీత్ కుమార్, మహేశ్వర్ రెడ్డి ఈశ్వరయ్య, ఓబులేసు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

See also  వైసీపీ నాయకులపై రాయచోటి జనసేన అసెంబ్లీ ఇన్చార్జ్ హసేన్ భాష ఫైర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి