జయరాం రెడ్డి ఆధ్వర్యంలో ” ఇంటింటా జనసేన “

జయరాం రెడ్డి

            అనంతపురం, (జనస్వరం) : స్థానిక రాజీవ్ కాలనీ పంచాయతీలో.. శ్రీ సాయి విద్యా మందిర్ కాలనీ ప్రజలతో మమేకమై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో… ఆ ఆశయాలను వివరిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను, క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ,భవాని నగర్ మంజునాథ్ మహేష్, బండారు తేజ, జిలాన్, గోవర్ధన్, భువన, అలోక్, హరి, మహేష్, రాజశేఖర్, రవి, శివ, నంద, నవీన్, యువ తేజ, దేవరాయల విజయ్, వెంకటరమణ ప్రసాద్ బాల కార్తీక్, ముకుంద, వెంకట సాయి కృష్ణ, ధీరజ్, ఇమ్రాన్, వెంకటకృష్ణ, సాయి, ప్రవీణ్ కుమార్, రషీద్, నారాయణ నాయక్, సురేంద్ర, హేమంత్ నాయక్, వరప్రసాద్, కళ్యాణ్, కర్ణ , ప్రసన్న నాయక్ , రాజు, మహేష్ కుమార్, ప్రవీణ్ కుమార్, వెంకటకృష్ణ, ప్రణీత్ కుమార్, మహేశ్వర్ రెడ్డి ఈశ్వరయ్య, ఓబులేసు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా మిట్టగుడెంలో జనసైనికుల ఆధ్వర్యంలో కేకు కటింగ్