లాయర్ జయరాం రెడ్డి అధ్వర్యంలో “ఇంటింటా జనసేన”

     అనంతపురం, (జనస్వరం) : అనంతపురం నియోజకవర్గంలోని అశోక్ నగర్ అంబేద్కర్ భవన్ పరిసర ప్రాంతాల నందు అనంతపురం నియోజకవర్గ ప్రజలతో మమేకమై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో… ఆ ఆశయాలను వివరిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేనపార్టీ ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భవాని నగర్ మంజునాథ్, ప్రవీణ్ కుమార్, నారాయణ నాయక్, హేమంత్ నాయక్, కళ్యాణ్, కర్ణ, పురుషోత్తం నాయక్, రాజు, మహేష్ కుమార్, పోతురాజుల అశోక్, పబ్బిశెట్టి మంజునాథ్, ప్రవీణ్ కుమార్, వెంకటకృష్ణ, ప్రతాప్ జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

See also  అమరావతి రైతులకు... రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి - శ్రీ నాదెండ్ల మనోహర్ గారు