జయరాం రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జనసేన కార్యక్రమం

జయరాం రెడ్డి

        అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం నియోజకవర్గంలో ఆముదాల స్ట్రీట్, గాలం వీధి, అశ్వత్థ నగర్ నందు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి ఇంటింటా జనసేన కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం నియోజకవర్గ ప్రజలతో మమేకమై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయాలను వివరిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను, క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, మురళీకృష్ణ, దేవరాయల విజయ్, వినోదం లోకేష్, భవాని నగర్ మంజునాథ్, బాల కార్తీక్, సాయి, ప్రవీణ్ కుమార్, నారాయణ నాయక్, హేమంత్ నాయక్, కళ్యాణ్, కర్ణ, ప్రసన్న నాయక్ , రాజు, మహేష్ కుమార్, ప్రవీణ్ కుమార్, వెంకటకృష్ణ, ప్రణీత్ కుమార్, మహేశ్వర్ రెడ్డి ఈశ్వరయ్య, ఓబులేసు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

See also  కడపలోని జగనన్న కాలనీని పరిశీలించిన కడప ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి