పాయకరావుపేట జనసేనలోకి జోరందుకున్న చేరికలు

పాయకరావుపేట

     అనకాపల్లి (జనస్వరం) : పాయకరావుపేట మండలం నుంచి వెంకటనగరం గ్రామానికి చెందిన టీడీపీ కి చెందిన వార్డు మెంబెర్లు జగన్, శ్రీను తో పాటుగా 30 మంది ఈరోజు జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి బుజ్జి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బుజ్జి వారితో మాట్లాడుతూ మీకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చిన నిరంతరం అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు.

See also  అన్నపూర్ణమ్మ లాంటి అవ్వకు జనసేన అండగా ఉంటుంది - జనసేన ఎంపీటీసీ విక్రమ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి