విజయనగరం నియోజకవర్గంలో – నేను నా నియోజకవర్గ ప్రజలు కార్యక్రమం

విజయనగరం

        విజయనగరం ( జనస్వరం ) : కొండకరకాం గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి పాలవలస యశస్వి గారు పాదయాత్ర చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వం వలన ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా పోరాటం చేస్తానని ప్రజలకి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు లాలిశెట్టి రవితేజ, యువజన నాయకులు లోకల్ బాయ్ ప్రసాద్, నియోజకవర్గ నాయకులు పతివాడ చంద్ర శేఖర్, మండల నాయకులు బొబ్బది చంద్రు నాయుడు, కొండకరకం గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

See also  సత్య సాయి అనాధాశ్రమ౦లో నిత్యావసర సరుకులు అందించిన అడబాల దొరబాబు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి