మదనపల్లిలో నిర్విరామంగా జనసేన ఇంటింటికి ప్రచారం

    మదనపల్లి ( జనస్వరం ) : 34వ రోజు ప్రచారంలో భాగంగా జనసేన తెలుగుదేశం నీరుగట్టి వారి పల్లి ఆర్ఆర్ లేఔట్ లేఔట్ వినాయక స్వామి వీధి పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇంటింటికి జనసేన కార్యక్రమాలు, సిద్దాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత,  తెలుగుదేశం క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి వినోద్ కుమార్, తెలుగుదేశం పార్టీ పాటించార్జ్ బాలమాలి శేఖర్, జనసేన నాయకులు దారం హరిప్రసాద్, ధరణి కుమార్ రాయల్, యాసిన్ తక్కోళ్ల శివ, కోటకొండ చంద్రశేఖర్, సోను, గని, హర్ష, వీర మహిళలు శాంతమ్మ, కవిత రాజమ్మ, రెడ్డమ్మ, మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

See also  రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం