లేపాక్షి ప్రభుత్వ ఆసుపత్రిలోని సిబ్బందికి కరోనా కిట్ట్లు అందించిన హిందూపురం జనసేన పార్టీ ఇంఛార్జ్ ఆకుల ఉమేష్

లేపాక్షి

జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో, హిందూపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ గారి సూచనల మేరకు లేపాక్షి మండల జనసేన నాయకులు లోకేష్, బాలాజీ గౌడ్ ల ఆధ్వర్యంలో లేపాక్షి ప్రభుత్వ హాస్పిటల్  సిబ్బంది సౌకర్యార్థం 15 వేలు విలువగల పల్స్ ఆక్సీమీటర్లు, హాండ్ గ్లౌజ్ లు, N95 మాస్క్ లు, శానిటైజర్లు లేపాక్షి మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు సాయి, వేణు, కౌశిక్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

See also  అంగన్వాడి భవనంలో చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టిక ఆహారం అందించాలి : టి.సి.వరుణ్