రాష్ట్ర ప్రజలకు శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఉగాది, పోతిన వెంకట మహేష్‌

జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌

             విజయవాడ, (జనస్వరం) : రాష్ట్ర ప్రజలకు, నగర ప్రజలకు శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ అన్నారు. ఈ పండుగ ప్రజల్లో ఆనందం నవ్వులు జీవితాల్లో నిండాలని, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అమ్మ వారి ఆశీస్సులు ప్రజలందరి పై సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. అన్ని శుభాలు కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

See also  టిడిపి, వైసీపీ పార్టీ నుంచి జనసేనలోకి చేరికలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి