పవన్ కళ్యాణ్ నిర్బంధనకు నిరసనగా గుంతకల్లు జనసేన నాయకులు

      గుంతకల్లు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అర్ధరాత్రి విజయవాడ రాకుండా మధ్య మార్గంలోనే అక్రమ నిర్భందన చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతూ అర్ధరాత్రి గుంతకల్లు టౌన్ లోని స్థానిక NTR సర్కిల్ మెయిన్ రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన నాయకులు. వారిని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేసిన పోలీసులు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, గుంతకల్లు మండల అధ్యక్షులు పురుషోత్తం, మారుతి కుమార్, విరేష్ కుమార్, హెన్రీ పాల్ (LLB), విజయ్ కుమార్, గుంతకల్లు నియోజకవర్గం మైనారిటీ నాయకులు జీలాన్ బాషా, మహేష్, మహేష్ గుప్తా, అరవింద్, ప్రకాష, మహీంద్ర, రాకేశ్, అరవింద్ సాగర్  మరియు జనసైనికులు పాల్గొన్నారు.

See also  కళ్యాణదుర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు గురించి అవగాహన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి