భిక్షాటన చేసే యాచకులకు పాదరక్షలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్న గుడివాడ జనసైనికులు

గుడివాడ

         గుడివాడ ( జనస్వరం ) : భిక్షాటన చేసే యాచకులకు పాదరక్షలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు  గుడివాడ జనసైనికులు.  జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల రోడ్డు మీద ఉన్న యాచకులు నిరుపేదలు ఎండలో బిక్షాటన చేసుకుంటూ కాళ్లు కాలి పోతూ ఇబ్బంది పడడంతో మానవసేవే మాధవసేవ అని వారికి పాదరక్షలు అందజేయడం జరిగింది అని తెలియజేశారు.. మనకు ఉన్న దానిలో ఆకలితో అలమటించే అన్నార్తుల కు పేదవారికి సహాయం చేయాలని మానవత్వాన్ని బ్రతికించాలి అని కోరారు.. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, షేక్ కరీం, జగదీష్, చరణ్, సురేష్, మెకానిక్ మూర్తి గారు, మరియు జనసైనికులు పాల్గొన్నారు

See also  ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం అందజేసిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి