పామిడిలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

పామిడి

      పామిడి ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పామిడి జనసేన పార్టీ నాయకులు జనసైనికులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను స్థానిక రాయల్ స్టూడియో దగ్గర అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డ్రమ్స్ వాయిద్యాలతో సందడి చేస్తూ కేక్ కటింగ్ చేశారు.. ఈ వేడుకలలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ధనుంజయ జనసేన పార్టీ పామిడి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, పామిడి మండల కార్యదర్శులు, ఖాజావలి, సూర్య, రోషన్, జమీర్, మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వినోద్, ఇంతియాజ్, సన్నీ, బికే ముజీబ్, అఫ్జల్ మరియు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

See also  ఎచ్చర్లలో జనసేన నాయకులఆధ్వర్యంలో నేతాజీ గ్రంథ రచయిత MVR శాస్త్రి గారి ఆత్మీయ సభ ఏర్పాటు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి