పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వరద ముంపు ప్రాంత ప్రజలకు ఆహార పొట్లాలను పంచిన గొల్లప్రోలు జనసైనికులు

పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వరద ముంపు ప్రాంత ప్రజలకు ఆహార పొట్లాలను పంచిన గొల్లప్రోలు జనసైనికులు

            జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గొల్లప్రోలు పట్టణంలో వరదకు గురైన ఈ.బి.సి.కాలనీ మరియు సూరంపేట ప్రాంతంలో చేబ్రోలు జనసైనికులు సహాకారంతో గొల్లప్రోలు , చేబ్రోలు జనసైనికులు ఆహరం పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా గొల్లప్రోలు జనసైనికుడు చేదులూరి అర్జున్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ. బి.సి కాలనీలో డ్రైనేజీ సిస్టం నిర్మించాలని మరియు సుద్దగడ్డ కాలువ ఆధునీకరణ చేయాలని, సూరంపేట ప్రజల దారి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని జనసేన పార్టీ తరుపున తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు జనసేన నాయకులు చేదులూరి అర్జున్, పెద్దింటి శివ, బుద్దాల శ్రీనివాస్, వల్లభశెట్టి మణి, వూట మణి,మొగలి రాజా మరియు జనసైనికులు తదితరులు భారీఎత్తున పాల్గొన్నారు.

See also  నిరుద్యోగులను మోసం చేసిన CM జగన్ పై కేసు నమోదు చేయాలని కోరిన గంగాధర నెల్లూరు జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి