రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన జనసేన నాయకులు గేదెల చైతన్య

  పాతపట్నం, (జనస్వరం) :  రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం జనసైనికుడు అభిషేక్ కి జనసేనపార్టీ తరపున 20వేల రుపాయలు ఇంచార్జీ గేదెల చైతన్య  హాస్పిటల్ కి వెళ్లి సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభిషేక్ పూర్తిగా కోలుకునే వరకు జనసేన పార్టీ అలాగే జనసైనికులు అందరూ అండగా ఉంటామని  భరోసా ఇవ్వడం జరిగింది.

See also  53వ నెంబర్ తీర్మానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఏలూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి