తడిసిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు గర్భన సత్తిబాబు

   పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో శ్రీ కోటదుర్గమ్మ తల్లి జంక్షన్ పరిధిలో ధాన్యం రైతులుకి అండగా ఉండటానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన. సత్తిబాబు గారు మాట్లాడుతూ.. తడిసిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని, రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  రైతులకు న్యాయం చేయాలని ఈ సభాముఖంగా తెలియచేయడం జరిగింది.

See also  అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం అందించిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి