పాత గుంటూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం

    గుంటూరు, (జనస్వరం) : గుంటూరు తూర్పు నియోజకవర్గం పాత గుంటూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం నాయకులు యడ్ల నాగమల్లి, జడ సురేష్, శేఖర్, పమిడి పవన్, సింగ్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

See also  పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై పన్నులు తగ్గించాలి అంటూ నిరసన చేపట్టిన జగ్గయ్యపేట జనసేన పార్టీ ఈమని కిషోర్ కుమార్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :