విద్యుత్ షాక్ తో మరణించిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

విద్యుత్ షాక్

       మంత్రాలయం ( జనస్వరం ) : నియోజకవర్గం లక్ష్మరి గ్రామంలో గత వారం రోజుల క్రితం ఏసు అనే జనసేన కార్యకర్త విద్యుత్ షాక్ తో మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు కలిసి ఆర్థిక సాయం మరియు ఆ కుటుంబానికి రేషన్ సరుకులు అందించడం జరిగింది. ఆ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు ఏసేపు రామాంజనేయులు, హనుమేష్, గణేష్, రమేష్, లక్ష్మణ వీరేశు, గోపాలు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

See also  పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేన రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి