ముస్లిం యువతి వివాహానికి NRI జనసైనికుల ఆర్థిక సహాయం

    ప్రకాశం ( జనస్వరం ) : ప్రకాశం జిల్లా వేటపాలెంలో నివసిస్తున్న ముస్లిం యువతి వివాహానికి దాతల సాయం కోరగా వారికి NRI జనసేన మెంబెర్స్ L.V.ప్రసాద్  (HOUSTON, TEXAS), వంశీ కృష్ణ బంక (MELBOURNE, AUSTRALIA) కలసి 30000/- వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి  అందించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ సాయం అంటే స్పందించే ఎన్‌ఆర్‌ఐ జనసైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వృత్తీ రీత్యా విదేశాల్లో ఉంటూ జనసేన పార్టీ కోసం ఆలోచించే జనసైనికులు ఉండటం జనసేన పార్టీ అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పట్టణ అధ్యక్షుడు ములుగ రమేష్, అడుసుమల్లి వెంకటరావు, మేడిశెట్టి సుబ్బారావు, బొందిలా శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 

జనసేన సాంగ్ 

See also  జనసేన పార్టీ ఈమని కిషోర్ ఆధ్వర్యంలో నిరుపేదలకు, వరద ముంపు ప్రభావిత బాధితులకు కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి