పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : మామిడికుదురు జనసేన నాయకులు

     మామిడికుదురు, (జనస్వరం) : అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. జనసేన పార్టీ మండల శాఖ అధ్యక్షుడు జాలం శ్రీనివాస్ రాజు ఆధ్వర్యంలో పార్టీ నేతలు గురువారం డిప్యూటీ తాసిల్దార్ శరణ్య ను కలసి వినతి పత్రం సమర్పించారు. రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అన్నారు. పెట్టిన పెట్టుబడులు దక్కే పరిస్థితుల్లో కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలు పలువురు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గురించి గడప గడపకు వివరించిన కొత్తపల్లి జనసైనికులు