దివ్యాంగుల కుటుంబాలకి ఉచిత గ్యాస్ ఇవ్వాలి : జనసేన నాయకులు గోగన ఆదిశేషు

     బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో  జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ చాలి చాలకుండా ఇబ్బంది పడుతున్నారని, వారికి జీవనం గడవడం కష్టంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు కుటుంబాలకి సంవత్సరానికి పది సిలిండర్లు ఉచిత గ్యాస్ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికులు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో గాయపడ్డ మహిళకు ఆర్థిక సాయం చేసిన రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :