సేవాగుణం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి : ఎమ్మిగనూరు జనసేన నాయకులు రాహుల్ సాగర్

      ఎమ్మిగనూరు, (జనస్వరం) : రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఎమ్మిగనూర్ తాలూకా మెగాఫ్యాన్స్ సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక మానసిక వికలాంగుల కేంద్రం నందు పాలు, బ్రెడ్, బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ సినిమా త్రిబుల్ ఆర్ అని కొనియాడారు. రాజమౌళి గారి దర్శకత్వంలో మా అభిమాన నటుడు రామ్ చరణ్ హీరోగా మరెన్నో సినిమా రావాలని సినిమాలన్నీ ఘన విజయం సాధించాలని ఆశాభావం వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో రమేష్, రామంజి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

See also  12వ డివిజన్ రంగుతోటలో దిగ్విజయంగా కొనసాగిన 51వ రోజు జనచైతన్యయాత్ర

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి