విజయనగరం నియోజకవర్గం 44వ డివిజన్ లో జనసేనపార్టీ కార్యాలయం ఏర్పాటు

  విజయనగరం, (జనస్వరం) : విజయనగరం నియోజకవర్గంలో స్థానిక 44వ డివిజన్ అయ్యన్నపేటలో జనసేనపార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లాలి శెట్టి రవితేజ, ఎర్నాకుల చక్రవర్తి, జిల్లా యువజన విభాగం నాయకులు లోకల్ బాయ్ ప్రసాద్, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు భారీగా పాల్గొన్నారు.

See also  మాల మహానాడు నిరసన దీక్షకు జనసేన పార్టీ మద్దతు : పిఠాపురం ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి