త్రాగునీటి బోరు వేయించి నీటి సమస్యను తీర్చిన డా. విష్వక్సేన్

బోరు

   ఎచ్ఛర్ల ( జనస్వరం ) : జి.సిగడం మండలం, గంగన్న దోర పాలెం గ్రామంలో త్రాగు నీరు సమస్య ఎక్కువ ఉండటం, రామాలయం నిర్మాణం కోసం నీరు అవసరం ఏర్పడింది.   గ్రామ ప్రజలు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు (సమన్వయకర్త) రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా విష్వక్సేన్ కి తెలియజేసారు. వెంటనే స్పందించి బోర్ ను స్వంత నిధులతో వేయించారు.  ఆ బోర్ ను స్విచ్ ఆన్ చేసి గ్రామ ప్రజలకు నీరు అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మీసాల రవి కుమార్, దుర్గారావు, గొర్లె సూర్య, బలరాం, కాకర్ల బాబాజీ, సింహాచలం, అప్పలనాయుడు, శ్రీను, అప్పన్న, రాము, అవినాష్ జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.

See also  జనసేన నిరసనకు తరలి వెళ్ళిన పార్టీ శ్రేణులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :