గాయపడిన పిల్లల్ని పరామర్శించిన డా. విష్వక్ షేన్

విష్వక్ షేన్

      ఎచ్ఛర్ల ( జనస్వరం ) : డీమచ్చిలేషం పంచాయతీకి చెందిన పిల్లలు టాటా మ్యాజిక్ వెహికల్ లో స్కూల్ కి వెళ్తుండగా మధ్యలో బ్యాటరీ పేలింది. డిస్టిల్డ్ వాటర్ పిల్లల మీద పడటంతో ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి తెలిసిన వెంటనే ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు డా విష్వక్సేన్ హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్స్ తో మాట్లాడారు. పిల్లలను పరామర్శించి, కుటుంబ సభ్యులకు భరోసాని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామారావు గారు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  ఆస్తి విలువపై ఇంటి పన్ను వేయడం తగదు : పాలకొండ జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి