తీవ్ర అస్వస్థకు గురైన జనసైనికుడిని పరామర్శించిన భీమిలి జనసేన ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల

సందీప్ పంచకర్ల

           భీమిలి ( జనస్వరం ) : భీమిలి నియోజకవర్గం మత్స్యకార గ్రామమైన నాగమయ్యపాలెం జనసైనికుడు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ విషయం గ్రామ మత్స్యకార నాయకులు బొడ్డు రాజు గారి ద్వారా భీమిలి జనసేన ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల తెలుసుకుని ఆయన చికిత్స కోసం కేజీహెచ్ లో తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, డాక్టర్లతో మాట్లాడి రావడం జరిగిందన్నారు. అన్నీ విధాలా జనసైనికునికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ జనసేన నాయకులు శివప్రసాద్ తదితర జనసైనికులు పాల్గొన్నారు. 

See also  ఒక మెతుకు ఎవరికీ పెట్టని జబర్దస్త్ రోజా డౌన్ డౌన్ : గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో నిరసన....

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి