పోతిన రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళాలు అందజేత

     విజయవాడ, (జనస్వరం) : పోతిన రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టీ మరియు జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన మహేష్ చేతుల మీదుగా బేవర. వెంకట లక్ష్మి పిల్లలకు స్కూల్ ఫీజులు నిమిత్తం రూ.7500లు, నందకుమార్ స్కూల్ పిల్లలకు ఫీజుల నిమిత్తం రూ.7500లు, ఎస్. పైడి రాజు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.4000లు ఆర్థిక సాయం అందజేశారు.

See also  ఆత్మకూరు జనసేనపార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి