ఉరవకొండలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కాసీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం

ఉరవకొండ

    ఉరవకొండ ( జనస్వరం ) : ఉరవకొండ స్థానిక గవిమఠం నందు జనసేన పార్టీ స్టేట్ ప్రోగ్రామింగ్ జనరల్ సెక్రెటరీ p.భవానీ రవికుమార్ సహకారంతో జనసైనికులు మల్లికార్జున, విశ్వనాధ్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం 15వ వారం దిగ్విజయంగా పూర్తయిందని జనసైనికులు తెలిపారు. వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ఆన్నదాన శిబిరం ఏర్పాటు చేయడం గొప్పగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్, నాగేంద్రం, కార్తీక్ తదితరులు పాల్గొనడం జరిగింది.

See also  మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకో : అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరామి రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :