కొలిమిగుండ్ల మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి చలివేంద్రము ఏర్పాటు

   కొలిమిగుండ్ల, (జనస్వరం) : కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు కె.వి నాగేంద్ర, అశోక్, రానా, వంశీ, జ్ఞాన ప్రసాద్, మహమ్మద్, నరసింహ, సుగాలి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

See also  డి‌ఎస్‌సి నోటిఫికేషన్ ఎప్పుడు బొత్స గారు ? : మత్స పుండరీకం