బొబ్బిలి నియోజకవర్గంలో మట్టి వినాయకుల పంపిణీ

    బొబ్బిలి ( జనస్వరం ) : ఉమ్మడి విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు గారి ఆధ్వర్యంలో జనసైనికుల నిలయం మరియు కోట జంక్షన్ దగ్గర భక్తులకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగధర్ గారు, బొబ్బిలి మెగా ఫ్యామిలీ అధ్యక్షులు లంక రమేష్, జనసేన నాయకులు అడబాల నాగు, రేవళ్ళ కిరణ్, హరిచరణ్ , ఎందవ సత్య, పల్లెం రాజా, చీమల సతీష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

See also  ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి వేడుకలు