నెల్లూరులో 4వ రోజు కరోనా బాధితులకు, నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ

             హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లకు ఇళ్ళకు, చికిత్స తీసుకుంటూ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు కోవిడ్ పేషెంట్లు, అటెండర్లకు, దర్గా వద్ద పేదలకు మధ్యాహ్నం నుండి లాక్ డౌన్ కావటంతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు పార్లమెంటరీ ఇన్ చార్జ్ చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి పిలుపుతో… కిషోర్ గునుకుల దుగ్గిశెట్టి సుజయ్ ల సౌజన్యంతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అశోక్ గారి కి ముందుండి నడిపిస్తున్న నా సోదరులు ప్రశాంత్ గౌడ్, వినయ్ గౌడ్, చిత్తూరు బాలాజీ, కోటా బాలాజీ, హేమంత్ లకు అభినందనలు తెలిపారు. 

See also  ఇళ్ల పట్టా అర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయని అధికారులకు విన్నవించిన జనసేన నాయకులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి