గిడుగు సత్య బ్రహ్మజి జన్మదిన సందర్భంగా నిత్వావసర సరుకులు పంపిణీ

నిత్వావసర

      రాజోలు ( జనస్వరం ) :  జనసేన సీనియర్ నాయకులు మెరకపాలెం గ్రామ జనసేన అధ్యక్షులు గిడుగు సత్య బ్రహ్మజి జన్మదిన సందర్భంగా రాజోలు వివేకానంద వికలాంగుల మనోవికస కేంద్రంలో నిత్యావసర వస్తువులు మరియు తిను బండారాలు సీతాపానీయాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు  పంచదార చినబాబు గారు మరియు జనసేన వీరమహిళ ఉలిశెట్టి అన్నపూర్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ గారికి శుభాకంక్షలు తెలియజేసి అభినందించారు.

See also  మదనపల్లి జనసేనపార్టీ ఆధ్వర్యంలో భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి