జనసేనాని జన్మదిన సందర్భంగా 150 కుటుంబాలకు ఎచ్ఛర్ల నియోజకవర్గంలో నిత్యావసర సరుకులు పంపిణీ

జనసేనాని జన్మదిన సందర్భంగా 150 కుటుంబాలకు ఎచ్ఛర్ల నియోజకవర్గంలో నిత్యావసర సరుకులు పంపిణీ

             జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా  కార్యక్రమం ఎచ్చెర్ల నియోజకవర్గం లో ఉన్నటివంటి రణస్థలం మండలం లో కృిష్ణాపురం పంచాయతీలో గోసాం గ్రామం గోర్లిపేట, కృిష్ణాపురంలో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి శ్రీ కాంతి శ్రీ గారు మరియు, చిరంజీవి జిల్లా యువత అధ్యక్షులు విశ్వక్షేన్ అధ్వర్యంలో సుమారుగా 150కుటుంబాలకు కరోనా వలన ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన వీరమహిళ పొట్నురు రవనమ్మ, అలాగే కృిష్ణాపురం పంచాయతీ MPTC అభ్యర్థి లక్ష్మినాయుడు, శంకర్, సత్యనారాయణ, సంతోష్, దుర్గారావు, బాబాజీ, రాంప్రసాద్, వేణు, శ్రీను, మహేష్, శంకర్, తిరు, మనోజ్, సంతు,కోటి. మరియు జనసైనికులు, ఆ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు

See also  బెదిరిస్తే పారిపోవడానికి రాజకీయాల్లోకి రాలేదు - శ్రీ పవన్ కల్యాణ్ గారు...