జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో భాగంగా ఛలో విజయవాడ

    బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  వచ్చే నెల మూడో తారీకు ఆదివారం నాడు విజయవాడ బందర్ రోడ్డు మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సంఘాల నాయకులకు, దివ్యాంగుల అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లను, పెద్దవారికి అందరూ కూడా మన సమస్యలను వినతిపత్రం రూపంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి అందించవలెను కోరడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంట నాగమల్లేశ్వర రావు, దేవిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

See also  పుట్టపర్తి నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి