జనసైనికుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన బొర్రా వెంకట అప్పారావు

బొర్రా వెంకట అప్పారావు

    సత్తెనపల్లి  ( జనస్వరం ) : రాజుపాలెం గ్రామంలో వల్లం శెట్టి శివమ్మ గారు కొద్దిరోజుల క్రితం మరణించడం జరిగినది. ఈ విషయాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు గారికి తెలియజేయగా ఈరోజు వడ్డవలిలోని వారి గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగినది. జనసేన పార్టీ వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, సత్తనపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, రాజుపాలెం గ్రామ అధ్యక్షులు నారం శెట్టి కోటేశ్వరరావు, అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తోట, లక్ష్మీ నారాయణ పెమ్మా రమేష్, తోట ముసలయ్య, గోపి, మైనారిటీ నాయకులు జాన్ పీరా, గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగినది..

See also  విజయనగరం ఇంచార్జ్ పాలవలస యశస్వి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు