అనాధ ఆశ్రమంలో జన్మదిన వేడుకలు, దుస్తులు పంపిణీ, ఆర్థిక సహాయం చేసిన జనసైనికులు

అనాధ ఆశ్రమంలో జన్మదిన వేడుకలు, దుస్తులు పంపిణీ, ఆర్థిక సహాయం చేసిన జనసైనికులు

       మాడుగుల నియోజకవర్గం, కోటపాడు మండలం, గొల్లలపాలెం గ్రామంలో అనాధ పిల్లల పుట్టినరోజు వేడుకలు జరిపిన జనసైనికులు. ఈ సందర్భంగా గోల్డ్ గోవింద, బొట్ట పాలవెల్లి, కె మోహన్ కృష్ణ, వరహాలు రాజు, యస్ నాగరాజు, యమ్ పి రాజు, జి వి మూర్తి కలిసి అనాధలకు రెండేసి జతల బట్టలు, ₹3000 రూపాయల నగదు అందించారు. జనసైనికులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సహాయం ఉన్న చోట ఆదుకోవడానికి జనసైనికులు ముందుంటారని అన్నారు. ఈ కరోనా విపత్కర సమయంలో మా గ్రామంలో మా శక్తి మేరకు జనసేవ కార్యక్రమాలను చేశామని అన్నారు.  

See also  జనసేన తోనే మార్పు సాధ్యం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి