ఆచంట నియోజకవర్గంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు

          ఆచంట ( జనస్వరం ) : భారత మాజీ ప్రధాని  డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్బంగా ఆచంట నియోజకవర్గం జనసైనికులు ఆధ్వర్యంలో కొడమంచిలి గ్రామంలో డా బాబు జగజ్జివనరావ్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్ళర్పించారు. ఈ కార్యక్రమం లో ఆచంట నియోజకవర్గం జనసేన నాయుకులు, ఉమ్మడి పగో జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ ఉమ్మడి పగో జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్, ఆచంట నియోజకవర్గం కాపు సంక్షేమ సేన ఇంచార్జ్ తోట ఆదినారాయణ, జనసేనపార్టీ ఆచంట మండలం సెక్రెటరీ కాపవరపు రామకృష్ణ, వల్లూరు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వర స్వామి, జనసేన సీనియర్ నాయుకులు కడలి శ్రీనివాస్, యేడిద తేజా విగ్నేష్, సలాది పెద్దిరాజు మొదలగువారు పాల్గొన్నారు.

See also  కొత్తకోట పంచాయతీలో యువత సమస్యలను అడిగి తెలుసుకుంటున్న జనసేన నాయకులు డా. విశ్వక్ షేన్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి