ఆర్థిక ఇబ్బందులో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన భైరపురం గ్రామ జనసైనికులు

జనసైనికులు

       న్యూస్ ( జనస్వరం ) : హైదరాబాద్ కి చెందిన కుటుంబం గత కొంతకాలంగా ఇబ్బందిలో ఉందని విషయం తెలుసుకున్న వెంటనే విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం భైరపురం గ్రామ జనసైనికులు తెలుసుకున్నారు. స్నేహితులు వాళ్ళకి తోచినంత హైదరాబాద్ వెళ్లి ఆర్థిక సహాయం ఆరువేల రూపాయిలు, పళ్ళు అందజేసి పరామర్శించడం జరిగింది. భవిష్యత్తులో వారి కుటుంబానికి జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని తెలపడం జరిగింది.

See also  జిల్లాకి ఇచ్చిన హామీలు మరచిపోయారా సీయం గారు ??? : త్యాడ రామకృష్ణ రావు( బాలు)

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :