గుండెపోటుతో మృతి చెందిన సన్నపు యోహాను కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

బత్తుల బలరామకృష్ణ

        రాజానగరం ( జనస్వరం ) : పల్లకడియం గ్రామానికి చెందిన దళిత నాయకులు ‘సన్నపు యోహాను గుండెపోటుతో మృతి చెందారు. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ,వెంకటలక్ష్మి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. భవిష్యత్తులో జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోనుగూడెం సర్పంచ్ గళ్ళ రంగా, చిట్టిప్రోలు సత్తిబాబు, కానవరం రామకృష్ణ, ముఖ్య నాయకులు పల్లకడియం జనసేన పార్టీ అధ్యక్షులు వేమవరపు వెంకటేశ్వర్లు, వేమవరపు సుబ్రహ్మణ్యం, బొర్రా చిన్ని బాబుగారు, గెడ్డం శ్రీను, ఇజ్జిన చంటి, కొండా మాలయ్య, రొక్కల సుబ్బారావు, వి. సుబ్రహ్మణ్యం, రొక్కాల కిట్టయ్య, కస్తూరి బద్రి, బుర్ర గోపాలం, వేమవరపు యేసు, వి.చంటి , వేమవరపు సుబ్రహ్మణ్యం, వెంకి, శ్రీను, విజ్ఞ అబ్బాస్, వి.శ్రీను, తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  విశాఖ జనసేన ఆధ్వర్యంలో " నిరుద్యోగుల నిరసన దీక్ష "

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :