హీలియం గ్యాస్ బెలూన్ పేలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరార్శించిన బండ్రెడ్డి రామకృష్ణ

బండ్రెడ్డి రామకృష్ణ

        నూజివీడు ( జనస్వరం ) : హీలియం గ్యాస్ బెలూన్ పేలి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నరులు షేక్. మాలిన్, పరస మల్లికలను కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ పరామర్శించారు. ఆయన చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి దైర్యం చెప్పారు. వారికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించవలసిందిగా కోరారు. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించిన వారిలో జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా మరీదు, శివరామకృష్ణ, విజయవాడ రూరల్ ప్రధాన కార్యదర్శి లంకే సురేష్, ముసునూరు మండలం ప్రధాన కార్యదర్శి ప్రేమ్ చంద్ ఉన్నారు .

See also  ఉరవకొండ నియోజకవర్గంలో జనసేనపార్టీ మండల కమిటీల నియామకం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :