వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి అని MPTC అనురాధ డిమాండ్….

వరద

        రాయవరం : రాయవరం మండలం చెల్లూరు గ్రామ పరిధిలో కోరంగి కాలువ ఎడమ గట్టు కొంత మేర కోతకు గురై పై నుండి నీరు పొర్లి ప్రక్కన వున్న నాట్లు వేసిన పొలాల్లో చేరి పొలాలు మునిగినవి. కాలువ గట్టు అక్కిలేరు దగ్గరలో పై నుండి పొర్లి గండి పడే అవకాశం వుంది అని ఈ విషయంపై చెల్లూరు గ్రామ జనసైనికులు ఇరిగేషన్ AE గారికి ఫోన్ ద్వారా సంప్రదించగా వాటర్ ఫ్లో తగ్గించాము. వాటర్ లెవెల్ తగ్గిన వెంటనే ఇసుక బస్తాలు వేసి గండి పడకుండా చేస్తాము అని చెప్పారు. ఈ సందర్భంగా MPTC-1 గొల్లపల్లి అనురాధ గారు మాట్లాడుతూ వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పూర్తి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

See also  వైసీపీని గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : చెన్నేకొత్తపల్లి జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :